తేదీ : 08/07/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉంగుటూరు మండలం, నారాయణపురం నుండి తల్లాపురం వెళ్లే దండువారి పుంత రోడ్డు విస్తరణ పనులను ఉంగుటూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పత్స మట్ల. ధర్మరాజు మరియు పి ఆర్ డిపార్ట్మెంట్ అధికారులు, పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల గ్రామ కూటమి పార్టీ నాయకులు , కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


