
తేదీ : 07/04/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తణుకు మండలం, దువ్వ గ్రామంలో రబీ సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నియోజకవర్గం శాసనసభ్యులు ఆరిమిల్లి. రాధాకృష్ణ పూజలు నిర్వహించి ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా ఎగుమతి అయిన లారీకి పచ్చ జెండా ఊపి పంపించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, రైతులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
