నామకరణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే జీఎస్సార్..
శాయంపేట మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండలం కొప్పుల గ్రామంలో ఈరోజు ఆదివారం రోజున గుండా ప్రవీణ్ మనుమరాలు నామకరణ మహోత్సవం & 21st డే వేడుక జరిగింది. కాగా, ఈ వేడుకలో స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై, చిన్నారిని ఆశీర్వదించారు. ఈ వేడుకలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు శంకర్ తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App