
త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 19:నెల్లూరు జిల్లా : కావలి. ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డికి ఘన స్వాగతం పలికిన స్వర్ణకారులు ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి స్వర్ణకారుల సంఘం భవనానికి నా వంతు కృషి చేస్తా నాకోసం ఎన్నికల్లో శ్రమించిన వ్యక్తి నా శిష్యుడు హుస్సేన్ స్వర్ణకారుల సంఘానికి అధ్యక్షుడు కావడం సంతోషంగా ఉంది ఇది పదవి కాదు అలంకరణ కాదు బాధ్యతగా తీసుకొని ముందుకు సాగాలని కమిటీ సభ్యులకు సూచిస్తున్న చంద్రబాబు కృషితో కావలి పట్టణం కాస్మో సిటీగా అభివృద్ధి చెందబోతుంది కావలి పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 600 షాపుల నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నాం ఆర్. అండ్. బి. గెస్ట్ హౌస్ ముందు షాపుల నిర్మాణాలలో స్వర్ణకారులకు ప్రాధాన్యతను ఇవ్వబోతున్నాం..అని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఈ సందర్భంగా తెలిపారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
