దేవరకొండ డివిజన్ నవంబర్ 13 త్రినేత్రం న్యూస్. డిండి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గడ్డమీది సాయి కుమార్ సోదరి స్పందన – మనోజ్ కుమార్ ల వివాహ మహోత్సవ వేడుకల్లో భాగంగా హైదరాబాద్ లోని వనస్థలిపురం,సహారా రోడ్డు రెడ్డి గార్డెన్ లో జరిగిన వివాహ వేడుక మహోత్సవ కార్యక్రమంలో దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ పాల్గొని, నూతన వధూవరులను ఆశీర్వదించి,శుభాకాంక్షలు తెలిపారు .
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంతినేని వెంకటేశ్వర్ రావు, డిండి మాజీ ఉప సర్పంచ్ నూకం వెంకటేష్,సుమిత్ రెడ్డి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


