TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి: త్రినేత్రంన్యూస్ బాధిత కుటుంబానికి ఎల్‌ఓసీ అందించిన ఎమ్మెల్యే BMR
అనారోగ్యంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తాండూరు పట్టణ వాస్తవ్యులు QUAIRUNISA BEGUM కు రూ.2,25,000/- ఎల్‌ఓసీ మంజూరు చేయించి వారి కుటుంబ సభ్యులకు చెక్కును అందించిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి BMR .ఈ కార్యక్రమంలో పెద్దేముల్ మాజీ జెడ్పీటీసీ థారసింగ్ ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA B M R provided LOC