WhatsApp Image 2024 01 22 at 8.14.14 PM
తేది:22.01.2024
జడ్చర్ల నియోజకవర్గం
రంగారెడ్డి గూడలో శ్రీ శ్రీ లక్ష్మీ నారాయణ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి…
నేడు అయోధ్య అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం పురస్కరించుకొని నేడు రాజాపూర్ మండలంలోని రంగారెడ్డి గూడ గ్రామంలో శ్రీశ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయాన్ని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు…
