TRINETHRAM NEWS

అమెరికాలో విమానం మిస్సింగ్

Trinethram News : అమెరికా : Feb 07, 2025, : అమెరికాలో మరో విమానం మిస్సింగ్ అయ్యింది. అలస్కా మీదుగా ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అందులో 10 మంది ఉన్నట్లు సమాచారం. విమానం జాడ కనుక్కునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాగా, ఇటీవల వాషింగ్టన్, ఫిలడెల్ఫియాలో జరిగిన వరుస విమాన ప్రమాదాల్లో పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

plane missing