Trinethram News : చార్మినార్ వద్ద షాపులు సైతం క్లోస్ చేసిన పోలీసులు.. ఇవాళ చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్, చౌమొహల్లా ప్యాలెస్‌లో విందు చేయనున్న మిస్ వరల్డ్ పోటీదారులు.. మధ్యాహ్నం 2 నుండి రాత్రి 11 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
మదీనా, చార్మినార్, శాలిబండ, వొల్గా జంక్షన్, ఖిల్వత్ రోడ్లను పూర్తిగా క్లోజ్.. ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని పోలీసులు సూచన….
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


