TRINETHRAM NEWS

కాళేశ్వరంలో 25వేల కోట్ల రూపాయల విలువైన పనులు ఎలాంటి డీపీఆర్ లు లేకుండా కాంట్రాక్టర్లకు కేటాయించారని అన్నారు.

గత ప్రభుత్వంలో 94 వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం కోసం ఖర్చు చేసిందన్నారు..