నవంబర్ 16, 2026
TRINETHRAM NEWS
Minister Narayana

Minister Narayana : నెల్లూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : నవంబర్ 15 ; నెల్లూరులో అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ పాఠశాల భవన నిర్మాణాన్ని మంత్రి నారాయణ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ, పలు మున్సిపల్ పాఠశాలలను కార్పొరేట్ స్కూల్ గా అభివృద్ధి చేస్తామని అన్నారు. రూపాయలు 20 కోట్ల సి ఎస్ ఆర్ నిధులతో స్కూల్ నిర్మాణం చేపట్టారు. వచ్చే ఏడాది నుంచి ఆ పాఠశాల అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. స్విమ్మింగ్ పూల్, ఆటస్థలం కూడా ఏర్పాటు చేస్తామని సూచించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page