Trinethram News : మల్కాజిగిరి
దసరా నవరాత్రుల్లో భాగంగా సోమవారం మల్కాజిగిరి నియోజకవర్గం, గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని ఇంద్రా నెహ్రూ నగర్ కట్ట మైసమ్మ ఆలయంలో అమ్మవారిని శ్రీ మహా చండీ అలంకారంలో పూజారి అలంకరించడం జరిగింది.కమిటీ సభ్యులు కన్నమళ్ళ నాగరాజ్ , రాంచందర్ ,బాలరాజ్ యాదవ్, రవి,భూములు, శంకర్ తో పాటు స్థానికులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో స్థానికులు శంకర్, నర్సింగ్, ఇస్తారి తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App