TELANGANA

Medak Collector : కోర్టు ధిక్కరణ కేసులో మెదక్ జిల్లా కలెక్టర్‌కు జైలు శిక్ష

TRINETHRAM NEWS

Trinethram News : ఉద్దేశపూర్వకంగా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని పేర్కొంటూ మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్‌కు జైలుశిక్ష… ఆరు నెలల జైలుశిక్ష, రూ.2 వేల జరిమానా విధించిన హైకోర్టు

అనంతరం తీర్పు అమలును నాలుగు వారాలపాటు నిలిపివేసిన కోర్టు… ఓ భూ వివాదం కేసులో గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను కలెక్టర్ పట్టించుకోలేదని ఆరోపిస్తూ మెదక్ జిల్లా బోనాల్ గ్రామానికి చెందిన లక్ష్మి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ

ఈ మేరకు జైలు శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెల్లడించిన హైకోర్టు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Medak District Collector sentenced to jail

You cannot copy content of this page