TRINETHRAM NEWS

అమరావతి : ఏపీ రాష్ట్రంలో ఒకటి, రెండు రోజుల్లో భారీఎత్తున ఐఏఎస్ అధికారుల బదిలీలు జరగనున్నాయి. దాదాపు 10 మంది కలెక్టర్లకు స్థానచలనం కలిగే అవకాశముంది. అందులో 8 మంది వరకూ కోస్తా జిల్లాల కలెక్టర్లే ఉండనున్నారని, ఉత్తరాంధ్రలోని ఓ జిల్లా, ఉభయ గోదావరి, దక్షిణ కోస్తా జిల్లాల్లోని నలుగురైదుగురు కలెక్టర్లు బదిలీ అవుతారని సమాచారం. వీరితోపాటు క్రియాశీలకంగా వ్యవహరించని, వివాదాస్పదం అవుతున్న కొందరు సీనియర్ అధికారులనూ ప్రభుత్వం బదిలీ చేయనుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App