
Trinethram News : హైదరాబాద్ : నిన్న రాత్రి హిమాయత్ నగర్ మినర్వ హోటల్ గల్లీలోని ఓ ఇంట్లో దొంగతనం
ఇంట్లో పని చేస్తున్న బిహార్ వాసి చోరీ చేసి పరారీ
సుమారు 2 కోట్లు విలువ చేసే బంగారం, డైమెండ్స్ ను చోరీ అయినట్లు ఫిర్యాదు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నారాయణగూడ పోలీసులు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
