జూన్ 27, 2026

WhatsApp Image 2024 07 21 at 13.40.37

TRINETHRAM NEWS

Masons apply PM Vishwakarma Scheme

-పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు చిలువేరు స్వామి

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న తాపీ మేస్త్రి లు, కార్పెంటర్స్, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం విశ్వకర్మ స్కీంను దరఖాస్తు చేసుకోవాలని భవన నిర్మాణ కార్మిక సమైక్య సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు చిలువేరు స్వామి అన్నారు. ఈ స్కీం లో అర్హులైన వారికి 3 లక్షల వరకు 5℅ వడ్డీకే రుణాలు అందిస్తారన్నారు. వృత్తిపరమైన ఉచిత శిక్షణ అందించి శిక్షణ సమయంలో రోజుకు 500 రూపాయలు .స్ట్రేఫండ్ అందిస్తారన్నారు, మీ దగ్గరలోని మీసేవ , కేంద్రానికి లేదా CSC సెంటర్ కి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని కార్మికులకు సూచించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Masons apply PM Vishwakarma Scheme

You cannot copy content of this page