TRINETHRAM NEWS

స్వల్ప గాయాలతో బయటపడ్డ ఎమ్మార్వో చిరంజీవి..

Trinethram News : ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసం… కాగా ఎమ్మార్వో స్వల్ప గాయాలతో బయటపడ్డ వైనం.. ఉదయం మార్కాపురం నుండి ఒంగోలు వెళ్లే క్రమంలో పొదిలి దగ్గర తిరగబడ్డ వాహనం.. సెల్ఫ్ డ్రైవింగ్ వెళ్లే గ్రామంలో ఎదురు వచ్చే వాహనాన్ని తప్పించబోయిన క్రమంలో బోల్తాపడ్డ కారు..

ఈ సంఘటనలో ఎమ్మార్వో కి స్వల్ప గాయాలు, తప్ప ఎటువంటి ప్రాణాపాయం కలగకపోవడంతో ఊపిరిపించుకున్న సిబ్బంది.. విషయం తెలుసుకున్న సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి బయలుదేరిన వైనం..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Markapuram MRO narrowly escapes