Many invitations to Deputy Mayor Dhanraj Yadav inviting him to worship Vighnayakadu
ఈరోజు నిజాంపేట్ డిప్యూటీ మేయర్ కార్యాలయంలో నిజాంపేట్ మునిసిపల్ కార్పొరషన్ & దుండిగల్ మున్సిపాలిటీ కు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు,అసోసియేషన్ సభ్యులు, యువకులు, అభిమానులు, కార్యకర్తలు, డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ని కలిసి విఘ్న నాయకుడి పూజ మరియు అన్నదాన కార్యక్రమనికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికలు అందజేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App