జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 14 at 5.41.42 PM

TRINETHRAM NEWS

బాపట్ల జిల్లాలోనే ఒక కొత్త ట్రెండ్ ను సృష్టిస్తున్న వీ రిసార్ట్స్ అధినేత మణి సంపత్…..

సంక్రాంతి పండుగ సందర్భంగా దాదాపు మూడు రోజులు పాటు వీ రిసార్ట్స్ ఆధ్వర్యంలో తమ హోటల్ కి వచ్చే కస్టమర్స్ కోసం సంక్రాంతి వీ రిసార్ట్స్ వారు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు….

ఈ సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా నేడు కైట్ ఫెస్టివల్ కు ప్రముఖ నటుడు హీరో జొన్నలగడ్డ సిద్దు dj tillu రావడం విశేషం…..

ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా వీ రిసార్ట్స్ వారు మరెన్నో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు…..

వీ రిసార్ట్స్ వారు క్వాలిటీ విషయంలో మాత్రం తగ్గేదే లేదు అన్నట్లు వారి వ్యవహరి శైలి ఉంటుందని కస్టమర్స్ చర్చించుకుంటున్నారు…..

You cannot copy content of this page