Mangal Pandey Jayanti of India’s freedom fighters under Lavanya
నీ ఘనంగా నిర్వహించిన నేనున్న అని ప్రతి ఇంటి ఆడబిడ్డ కి భరోసా ఇస్తున్న లావణ్య
రామగిరి మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగిరి మండలం లో లావణ్య మాట్లాడుతు 9 వ సంవత్సరాల వయస్సు లో ఉండాగానే బ్రిటీష్ సైన్యం లో చేరి అతి తక్కువ సమయంలో నే సైనిక దళా నాయకులుగా ఎన్నుకోబడ్డారు అని లావణ్య అన్నారు మరియు బ్రిటీష్ వారు సిపాయిలకు ఆవు కొవ్వు పంది కొవ్వు పూసి తయారు చేసిన తూటాలు ఇచ్చేవారు ఆ తూటాలను నోటితో కొరికి తొక్క తొలగిస్తేనే పేలుతాయి అని అందుకు కోపంతో మార్చి 29 1857 రోజునా మధ్యాహ్నం కలకత్తా లో ల్యూటినెంటు బాగ్ బ్రిటీష్ అధికారిని కాల్చి చంపాడు మరియు బ్రిటీష్ వారిపై యుద్దాన్ని ప్రకటించిన తొలి స్వతంత్ర్య సమరయోధులు మంగళ్ పాండే అని లావణ్య అన్నారు రెండు దశాబ్దాలు మన దేశాన్ని తమ గుప్పిట్లో పెట్టుకొని పరిపాలించిన బ్రిటీష్ వారిపై యుద్దాన్ని ప్రకటించిన గొప్ప మహానుభావులు అని లావణ్య అన్నారు మరియు బ్రిటిష్ అధికారిని కాల్చి చంపినందుకు మంగళ్ పాండే పట్టుకొని బ్రిటీష్ వారి న్యాయాలయానికి తీసుకెళ్తామని నాటకం చెప్పి బహిరంగంగా అతి కిరాతకంగా కాల్చి చంపారు అని లావణ్య అన్నారు మరియు భారత స్వతంత్ర సమరయోధుల మంగళ్ పాండే అనుచరులు దాదాపు 700 మందిని పిరంగి గుల్ల ద్వారా ముక్కలు చేసి హింసించి చంపారని భారత స్వతంత్ర సమరయోధుల వారి త్యాగాల ప్రతి పలమే మనము అనుభవిస్తున్నాము అని ఈ తరం యువత భారత స్వతంత్ర సమర యోధుల త్యాగాలను గుర్తు చేసుకోవాలని లావణ్య అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App