సావిత్రిబాయి పూలే జయంతి ఘనంగా నివాళులర్పించిన. మండల కాంగ్రెస్ శ్రేణులు.
అరకులోయ/జనవరి 4: త్రినేత్రం న్యూస్ స్టాఫ్ రిపోర్టర్!
ఈ సందర్భంగా ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు పాచిపెంట చిన్నస్వామి, మాట్లాతూ సావిత్రిబాయి పూలే కు మహాత్మ జ్యోతిరావు పూలే తో బాల్య వివాహము జరిగింది. భారతదేశ మొట్టమొదటి మహిళ జాతీయ ఉపాధ్యాయురాలు, సంఘసంస్కర్త బడుగు బలహీన వర్గాల స్త్రీ విద్యకు ముందుండి పోరాడిన మహిళ వీరనారి. పేద కార్మికులు నిర్మూలనకు కృషి ఆనాడు చదువుకు దూరం అవుతున్న విద్యార్థినుల పట్ల మహిళల పట్ల1848 పూణే లో ఒక పాఠశాలను నెలకొల్పి బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన, సామాజిక ఉద్యమకారిణి గొప్ప మహనీయురాలు అని సావిత్రిబాయి పూలే ఆదర్శంగా మహిళలు యువత ముందుకు వచ్చి సామాజిక సేవలు చైతన్యవంతులుగా చైతన్య పరచాలని, ఈ సందర్భంగా చిన్న స్వామి యువతకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డంబ్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తేడాబారికి భీమరావు, యూత్ కాంగ్రెస్ నాయకులు తాంగుల శివ, తాంగుల దిస్ మంత్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App