TRINETHRAM NEWS

Trinethram News : లేఖలో మందకృష్ణ మాదిగ

రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పూర్తిగా జరిగే వరకు అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలను నిలిపివేయాలని విజ్ఞప్తి

ఈ నెల 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున అందులో చట్టం చేస్తామని హామీ ఇచ్చారు

మళ్లీ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 పరీక్ష ఫలితాలు విడుదల విడుదల చేస్తామని టీజీపీఎస్సీ పత్రిక ప్రకటన చేయించిన తర్వాత మా జాతి ప్రజలు మరోసారి మోసానికి గురవుతున్నారని తెలిపిన మందకృష్ణ మాదిగ

ఒకవేళ అదే జరిగితే మేము మరింత నష్టపోయే ప్రమాదం ఉంది

ఇంతకుముందు 11 వేల డీఎస్సీ పోస్టులు భర్తీ చేయడం వలన మేము ఎన్ని పోస్టులు నష్టపోయామో మీకు తెలుసు

దయచేసి ఎస్సీ వర్గీకరణ పూర్తయ్యే వరకు అన్ని పోటీ పరీక్షలను నిలిపివేయండి..

నరేష్ ముదిరాజ్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Mandakrishna open letter to CM