
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ మహాత్మ జ్యోతిబాపూలే వేడుకలు జరిపిన పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి .
కుల నిర్మూలన, సామాజిక అసమానతలను తగ్గించడంలో మరియు విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంలో సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిబాపూలే ఎనలేని కృషి చేయడం జరిగింది అని మహేష్ రెడ్డి పేర్కొన్నారు, వారి ఆశయ సాధనలో భాగంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని సమాజంలోని ప్రతి ఒక్కరి పాత్ర అని మాజీ శాసనసభ్యులు మహేష్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిగి మాజీ ఎంపీపీ అరవింద్ పంతులు, పరిగి మాజీ AMC చైర్మన్ సురేందర్ కుమార్, పరిగి మండల అద్యక్షులు ఆంజనేయులు , BRS పార్టీ సీనియర్ నాయకులు ప్రవీణ్ రెడ్డి ,గ్రామాల మాజీ సర్పంచులు , మాజీ కౌన్సిలర్లు పార్టీ సీనియర్, యువ నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
