
తేదీ: 16/02/2025. ఖమ్మం జిల్లా : (త్రినేత్రం న్యూస్); తెలంగాణ రాష్ట్రం , ఖమ్మం జిల్లాలో ఈనెల 18వ తేదీన మహాధర్నా జరగనుంది. మిర్చికి కనీస మద్దతు ధర రూపాయలు 25వేలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం మార్క్ పేడ్ ద్వారా మిర్చి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మహాధర్నాకు మిర్చి రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
