TRINETHRAM NEWS

మంద కృష్ణ మాదిగ కలసి మద్దతు తెలియజేసిన మాదిగ జనచైతన్య సమితి

జిల్లా అధ్యక్షులు కనుకుంట్లా రమేష్

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఫిబ్రవరి 7వ తేదిన హైదారాబాద్ లో జరిగే వెయి గొంతులు లక్ష డప్పుల భారీ బహిరగసభకు మాదిగల న్యాయమైన డిమాండ్ కోసం మాదిగ జనచైతన్య సమితి పూర్తి స్థాయిలో సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను

సభ విజయవంతం కోసం ఈరోజు పెద్దపల్లి కమాన్ చౌరస్తా వద్ద మందకృష్ణ మాదిగ వేల డబ్బులతోటి స్వాగతం పలుకుతు నీరాజనాలు పలుకుతూ స్వాగతం తెలియజేశారు ఫిబ్రవరి 7న జరిగే హైదరాబాదులో లక్ష డబ్బులు వేల గొంతులకు దద్దరిల్లే విధంగా ప్రదర్శన నిర్వహించాలని వేలాదిక తరిరావాలని కొనియాడారు మందకృష్ణ మాదిగ ని ఈరోజు మాదిగ జన చైతన్య సమితి పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు కనుకుంట్ల రమేష్ పెద్దపల్లిలో మర్యాదపూర్వకంగా కలిసి మద్దతు తెలియజేసి ఆ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. మాదిగ జన చైతన్య సమితి తరపున మందకృష్ణ మాదిగ చేపట్టే కార్యక్రమానికి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ వారిని కలిసిన నడుస్తామని తెలియజేసినారు ఈ కార్యక్రమంలో వాసం పెళ్లి శ్రీనివాస్ (వాసు ) మాదిగ జనచైతన్య సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కనుకుంట్ల రమేష్ కనుకుంట్ల అశ్విత్ తేజ దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App