TRINETHRAM NEWS

Trinethram News : అమరావతి

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం
శ్రీలంక, తమిళనాడువైపు పయనం..

నేటి నుంచి కోస్తా, రాయలసీమలో వర్షాలు..

చిత్తూరు,తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App