జూలై 16, 2026

WhatsApp Image 2024 01 28 at 11.37.23 AM

TRINETHRAM NEWS

అయోధ్యలో రామ్‌లల్లా విగ్రహానికి రూపాన్ని ఇచ్చిన కళాకారుడు యోగిరాజ్ ఇప్పుడు కురుక్షేత్రలో శ్రీకృష్ణుని భారీ విగ్రహాన్ని తయారుచేసేందుకు సిద్ధం అవుతున్నారు.

శ్రీరాముని విగ్రహం తరహాలోనే ఈ విగ్రహాన్ని కూడా నేపాల్‌లోని గండకీ నది నుంచి సేకరించిన శాలిగ్రామశిలతో తయారు చేయనున్నారు.

హర్యానాలోని కురుక్షేత్ర పరిధిలో గల బ్రహ్మసరోవర్ ఒడ్డున నిర్మితమవుతున్న18అంతస్తుల జ్ఞాన మందిరంలోని గర్భగుడిలో యోగిరాజ్‌ రూపొందించే శ్రీకృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు.

You cannot copy content of this page