
తేదీ : 26/02/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పాలకొల్లు ప్రొహిబిషన్ ఎక్సెజ్ స్టేషన్ పరిధి వెంకటాపురం గ్రామంలో ఎక్సెజ్ శాఖ విస్తృతంగా దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడు లలో ఒక మద్యం షాపు నిర్వహకుడిని అరెస్టు చేశారు ఏడు మద్యం సీసాలను స్వాధీన పరుచుకుని., కఠిన చర్యలు తప్పమన్నారు. యస్. ఐ పీ. మహేష్ , జి .రఘు, ఎక్సైజ్ శాఖ సిఐ మద్దాల. శ్రీనివాసరావు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
