TRINETHRAM NEWS

Distribution of Breakfast to the Needy: Lions Club

రామగుండం లంచ్ క్లబ్ ఆధ్వర్యంలో

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని నిరుపేదలకి చుట్టుప్రక్కల గ్రామాల నుండి కూలి పని కోసం వచ్చే అడ్డా కూలీలకి ఆల్పాహారం పంపిణి చేశారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పి మల్లికార్జున్, సెక్రెటరీ వి ఎల్లప్ప, ట్రెజరర్ పి గోవర్ధన్ రెడ్డి జోన్ చైర్మన్ కే రాజేందర్, మీల్స్ ఆన్ వీల్స్ కోఆర్డినేటర్ బంక రామస్వామి, గుండ వీరేశం, పోకల ఆంజనేయులు, గుండ రాజు తదితరులు పాల్గోన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Distribution of Breakfast to the Needy: Lions Club