KTR : మేడిగడ్డ బ్యారేజీ మీద చర్చ పెడదాం

TRINETHRAM NEWS

దమ్ముంటే చర్చకు రా రేవంత్ రెడ్డి

Trinethram News : చర్చకు వస్తావా అని పిలిచి పారిపోయిన పిరికి సన్నాసి రేవంత్ రెడ్డి.. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు రేవంత్ రెడ్డి లాంటి దొంగలు, లంగలు పదవుల్లోకి వస్తారని ఊహించలేదు.. లేదంటే రేవంత్ లాంటి మోసగాళ్లను రీకాల్ చేసే వ్యవస్థను దేశంలో కూడా ప్రవేశపెట్టేవారు

ఇచ్చిన హామీలు అమలు చేయమంటే ఏం చేస్తారో చేసుకోండి, నన్ను కోసుకుతింటారా అంటూ ప్రజల మీద రంకెలు వేస్తున్నాడు.. రాజకీయాల్లో తిట్లు వాడడం మాకు ఇష్టం లేదు.. కానీ రేవంత్ రెడ్డికి ఆయన భాషలో చెప్తేనే అర్థమవుతుందని మాట్లాడాల్సి వస్తుంది.. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లు రేవంత్ రెడ్డికి మేము కూడా తిట్లు వాడక తప్పడం లేదు – కేటీఆర్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Let's discuss Medigadda Barrage

You cannot copy content of this page

Scroll to Top