TRINETHRAM NEWS

“Leopard” to Kadiam Nursery Area

Trinethram News : తూర్పుగోదావరి జిల్లా

రాజమండ్రి రూరల్

ఆలమూరు,మండపేట ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచన

దివాన్ చెరువు అభయారణ్యం ప్రాంతంలో గత మూడు రోజులుగా జాడ లేని చిరుత.

మంగళవారం రాత్రి కడియం నర్సరీ పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారాన్ని ధ్రువీకరించిన అటవీ శాఖ అధికారులు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

"Leopard" to Kadiam Nursery Area