
అనంతగిరి అడవిలో చిరుత పులి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వికారాబాద్ జిల్లా డీఎఫ్ఓ జ్ఞానేశ్వర్ వికారాబాద్ అనంతగిరి అడవుల్లో చిరుతపులి సంతరిస్తూ సంచరిస్తుందని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని జిల్లా అటవీశాఖ అధికారి జ్ఞానేశ్వర్ సూచించారు అడవిలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లకూడదని పేర్కొన్నారు.
అనంతగిరికి వెళ్లే రోడ్డులో అధికారులు బ్యానర్లను ఏర్పాటు చేశారు. చిరుత పులి ఒక్క జాగాలోనే ఉండదు అది తిరుగుతూ ఉంటది ఎవరికైనా కనిపిస్తే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. గతంలో కూడా వికారాబాద్ అనంతగిరి మరియు పరిగి కులక్చర్ల యలాల్ మండలాలలో కూడా చిరుత పులి సంచరించింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
