
త్రినేత్రం న్యూస్ పెనుమూరు. గంగాధర్ నెల్లూరు శాసనసభ్యులు ప్రభుత్వవిప్ డాక్టర్ వి ఎం థామస్ బుధవారం బస్ సర్వీసు ను ప్రారంభించారు. వెన్షన్ బస్ సర్వీస్ ను పాలసముద్రం మండలం రంగాపురం క్రాస్ వద్ద బలిజి కండ్రిక నుండి బెంగళూరు ఇట్ట మడుగు కు రెండు బస్సు సర్వీసులను బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం అయన కొంత దూరం బస్సు ను నడిపారు. తరువాత ఆయన మాట్లాడుతూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రజలను ఆయన కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
