TRINETHRAM NEWS

“గవర్నర్ ప్రసంగానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం : గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపి, సభను రేపటికి వాయిదా వేసింది. అలాగే రేపు మధ్యాహ్నం 12 గంటలకు బడ్జెట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది..

“గవర్నర్ ప్రసంగానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం : గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం శాసససభను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రేపటికి వాయిదా వేశారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్(TS Budget)ను ప్రవేశపెట్టనుంది. అలాగే శనివారం ఉదయం 9 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బడ్జెట్ను మంత్రివర్గం ఆమోదించనుంది.