TRINETHRAM NEWS

Lavanya pays tribute to the portrait of Gandhi on the occasion of his birth anniversary in Ramagiri mandal

రామగిరి మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ముస్త్యా ల గ్రామ సర్పంచ్ రామగిరి లావణ్య రామగిరి మండలం లో గాంధీ జయంతి సందర్భంగా స్వాతంత్ర సమర యోధులు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ముస్త్యాల గ్రామ తాజా మాజీ సర్పంచ్ రామగిరి లావణ్య సర్పంచ్ పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలు

మాట్లాడుతూ యావత్ ప్రపంచానికి స్పూర్తి ప్రదాత, సత్యాగ్రహమే ఆయుదంగా అహింస మార్గంలో పోరాడి కోట్లాదిమంది భారతీయులకు స్వేచ్ఛ, స్వతంత్ర అందించిన జాతిపిత మహాత్మా గాంధీ అని కొనియాడారు…
ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ మాజీ ఎం పి టీ సీ గణపతి మండల ఎస్ సి సెల్ అద్యక్షులు కండే పోశం మైధం వరాప్రసాద్ శ్రీనివాస్ రాకేష్ పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Lavanya pays tribute to the portrait of Gandhi on the occasion of his birth anniversary in Ramagiri mandal