TRINETHRAM NEWS

అనపర్తి : త్రినేత్రం న్యూస్. అనపర్తి మండలం కొప్పవరం గ్రామ దేవత శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి 135 వ తీర్థ మహోత్సవంలో పాల్గొన్న డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి.

అనపర్తి మండలం కొప్పవరం గ్రామ దేవత శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి 135 వ తీర్థ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించబడింది.

ఈ తీర్థ మహోత్సవం లో అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త , మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, పాల్గొన్నారు.

ఈ మహోత్సవంలో తాడి సూరా రెడ్డి ( కొప్పవరం గ్రామ మాజీ సర్పంచ్) , మల్లిడి వీర్రాఘవరెడ్డి (కొప్పవరం గ్రామ ఉపసర్పంచ్) , కర్రి సర్రెడ్డి (కొప్పవరం గ్రామమాజీ ఎంపీటీసీ సభ్యులు) , గొలుగూరి దుర్గారెడ్డి ( అనపర్తి మండల సోషల్ మీడియా కన్వీనర్ ) , సత్తి ప్రదీప్ రెడ్డి , మల్లిడి సత్తిరెడ్డి , కర్రి బులి మోహన్ రెడ్డి , కర్రి వెంకటరెడ్డి తదితరులు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ (వైయస్‌ఆర్‌సీపీ) నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Koppavaram Sri Sri Sri