
కూకట్ పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 11 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డిని శేర్లింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కూన సత్యం గౌడ్ మర్యాద పూర్వకంగా కలిశారు. తన కుమారుడి వివాహానికి రావలసిందిగా తిరుపతి రెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానించారు.
తిరుపతి రెడ్డి ని కలిసిన వారిలో కూన రవీంద్ర గౌడ్, కూన శరత్ గౌడ్, కొడాలి రవి, కలిశి, కూన భారత్ గౌడ్ లు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
