Konda Surekha compliments Samantha: RGV
Trinethram News : మంత్రి కొండా సురేఖ అసలెక్కడా సమంతను అవమానించలేదని, అక్కినేని ఫ్యామిలీని మాత్రమే అవమానించారని డైరెక్టర్ ఆర్జీవీ అన్నారు. ‘నిజం చెప్పాలంటే సురేఖ సమంతను పొగిడారు. అయినా సారీ చెప్పడమేంటీ? అక్కినేని ఫ్యామిలీపై మంత్రి చేసిన ఆరోపణలు నా జీవితంలో ఎప్పుడూ వినలేదు. నాగ్, చైతూ కలిసి సురేఖకు జీవితంలో మర్చిపోలేని గుణపాఠం చెప్పాలి’ అని ఆర్జీవీ మాట్లాడిన ఆడియో వైరల్ అవుతోంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App