Trinethram News : ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నారు. ఈరోజు ఢిల్లీతో జరగనున్న మ్యాచ్లో సెంచరీ సాధిస్తే.. ప్రొఫెషనల్ క్రికెట్లో వంద సెంచరీల మార్కును చేరుకోనున్నారు. ప్రస్తుతం విరాట్ ఫస్ట్ క్లాస్లో 36 సెంచరీలు, లిస్ట్-ఏలో 54 సెంచరీలు, టీ20ల్లో 9 సెంచరీలు చేసి మొత్తం 99 శతకాల వద్ద ఉన్నారు. గత మ్యాచ్లో ఆయన 8 పరుగుల తేడాతో శతకాన్ని చేజార్చుకున్న సంగతి తెలిసిందే.
అరుదైన ఘనతకు చేరువలో కోహ్లీ
Related Posts
Nitish Kumar Reddy : ఆంధ్ర నుంచి నా లాంటి ప్లేయర్లు ఇంకా రావాలి : నితీష్ కుమార్ రెడ్డి
TRINETHRAM NEWS ఆంధ్ర నుంచి నా లాంటి ప్లేయర్లు ఇంకా రావాలి : నితీష్ కుమార్ రెడ్డి Trinethram News : నేను బాగా ఆడితేనే నాలాంటి ఎంతో మంది యువ ఆటగాళ్లకు నమ్మకం వస్తుంది రానున్న టోర్నమెంట్ లలో కూడా…
Champions Trophy : ఛాంపియన్స్ ట్రోఫీ.. ఆసీస్ జట్టు ఇదే
TRINETHRAM NEWS ఛాంపియన్స్ ట్రోఫీ.. ఆసీస్ జట్టు ఇదే Trinethram News : మరో నెల రోజుల్లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. వ్యక్తిగత కారణాలతో శ్రీలంక టూర్కు దూరంగా…