
తేదీ : 17/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో 1392 పోలీస్ స్టేషన్ లు ఉంటే 1001 స్టేషన్లోనే ఎందుకు సీసీ కెమెరాలు పెట్టారు. మిగిలిన స్టేషన్లో ఎందుకు పెట్టలేదు. ? ప్రాంగణం మొత్తం కనిపించేలా పోలీస్ స్టేషన్లో సీసీటీవీలో ఏర్పాటు చేశారా?
డీఎస్పీలందరి నుంచి నివేదిక తెప్పించుకుని మా ముందు ఉంచండని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. అదేవిధంగా జైల లో సీసీ కెమెరాల ఏర్పాటు సంగతి కూడా చెప్పండి. సుప్రీంకోర్టు మార్గదర్శకాల. ప్రకారం తీసి టీవీలు పెట్టారా? సిసి పుటే జి విషయంలో వివరాలు సమర్పించండ ని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
