
Trinethram News : అమరావతి : ఏపీ రాజధాని అమరావతి రుణాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
అమరావతి నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.
ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలు ఆంధ్రప్రదేశ్ అప్పుల పరిధిలోకి రావని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.
ఈ రుణాలను ఏపీ అప్పుల పరిమితిలోకి లెక్కించకూడదని నిర్ణయించినట్లు తెలిపింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
