TRINETHRAM NEWS

Trinethram News : కేరళ సీఎం పినరన్ విజయన్ కుమార్తె వీణ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ కేస్ నమోదు చేసింది. అక్రమ చెల్లింపులకు సంబంధించి వీణతో పాటు మరికొందరి పై ఈ కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది.

2017 – 2020 మద్య కొచ్చిన్ మినరల్స్ & రుటైల్ లిమిటెడ్ సంస్థ వీణకు 1.72 కోట్ల రూపాయలు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఒప్పందంలో సీపీఐ(ఎం) సహ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఫ్ పక్ష నేతలు ఉన్నట్లు సమాచారం.