TRINETHRAM NEWS

ఖమ్మం, మహబూబాబాద్‌ నేతలతో కేసీఆర్‌ సమావేశం

తెలంగాణ భవన్‌లో 2 ఎంపీ నియోజకవర్గాల నేతలతో కేసీఆర్‌ భేటీ

సమావేశంలో పాల్గొన్న ఖమ్మం, మహబూబాబాద్‌ నేతలు

లోక్‌సభ ఎన్నికలపై పార్టీ శ్రేణులకు కేసీఆర్‌ దిశానిర్దేశం