TRINETHRAM NEWS

అనపర్తి మండల బిజెపి అధ్యక్షులుగా కర్రి బుల్లిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక

త్రినేత్రం: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం,

అనపర్తి : అనపర్తి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్ష, ప్రతినిధి ఎన్నికలను అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి,రిటర్నింగ్ అధికారి నర్సిపల్లి హారిక, ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
అనపర్తి మండల బిజెపి సంస్థగత ఎన్నికలలో కర్రి బుల్లిరెడ్డి,ని అనపర్తి మండల బిజెపి అధ్యక్షులుగా, నాయకులు, కార్యకర్తలు ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది.
బిజెపి అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్బంగా కర్రి బుల్లిరెడ్డి,ని సత్కరించి, శుభాకాంక్షలు తెలిపిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి,రిటర్నింగ్ అధికారి నర్సిపల్లి హారిక, అనపర్తి మండలం బిజెపి నాయకులు.

ఈ కార్యక్రమంలో అనపర్తి మండల బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App