జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 06 at 7.45.39 PM

TRINETHRAM NEWS

రేపు అనగా 07/02/2024 బుధవారం ఉదయం 9.30 నిమిషాలకు కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని క్లబ్ రోడ్డు రెడ్డి బిల్డింగ్ పక్కన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభించటం జరుగుతుంది

కావున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ గారి ఆహ్వానం కనిగిరి నియోజకవర్గం చైర్మన్లు మున్సిపాలిటీ కౌన్సిలర్లు సీనియర్ నాయకులు 6 మండలాల ఎంపీపీలు జడ్పీటీసీలు పార్టీ అధ్యక్షులు జేసీఎస్ కన్వీనర్లు సచివాలయ కన్వీనర్లు వివిధ విభాగాల అధ్యక్షులు చైర్మన్లు డైరెక్టర్లు గృహసారథులు సర్పంచులు ఎంపీటీసీలు వార్డు నెంబర్లు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు అత్యధికంగా పాల్గొని నూతన కార్యాలయాన్ని మన ఇన్చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ గారి చే ప్రారంభించబడును ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పార్టీ అభిమానులు జగనన్న అభిమానులు కార్యకర్తలు నాయకులు అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము

You cannot copy content of this page