ఆగస్ట్ 22, 2026
TRINETHRAM NEWS
Kadiyam Srihari releases irrigation water

Kadiyam Srihari Releases Irrigation Water : తినేత్రం న్యూస్ ఆగస్టు 19 ధర్మసాగర్ ధర్మసాగర్ రిజర్వాయర్‌లోని నక్కల తూము గేట్లను బుధవారం కడియం శ్రీహరి ఎత్తారు అనంతరం మాట్లాడుతూ సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతుల కష్టాలపై స్పందించి వెంటనే నీటిని విడుదల చేసాము అని అన్నారు వానాకాలం పంటలకు ఈ నీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన రైతులకు సూచించారు యాసంగి నాటికి కాలువల అభివృద్ధి పనులు పూర్తి చేసి, పూర్తిస్థాయిలో నీరు అందిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాచర్ల జ్యోతి, తహశీల్దార్ బాపుసింగ్, ఎంపీడీవో అనిల్‌కుమార్, ఇరిగేషన్ అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page