WhatsApp Image 2024 01 09 at 1.58.54 PM
తాడేపల్లి
సీఎం జగన్ కలిసి ఎందుకు వచ్చిన ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కెఏ పాల్
సీఎం క్యాంప్ కార్యాలయం గేటు వద్ద కేఏ పాల్ ను అడ్డుకున్న పోలీసులు
సీఎం కలవాలని వచ్చాను పోలీసులు పర్మిషన్ లేదంటూ అడ్డుకున్నారు
పోలీసులు నిలిపివేయడంతో కారు పక్కనే పెట్టుకొని ఆందోళనకు దిగిన కేఏ పాల్..
అనంతరం వెళ్లిపోయిన
కెఏ పాల్..
