Jyoti Rao Phule Praja Bhavan
Trinethram News : హైదరాబాద్.. త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఈరోజు ప్రజా భవన్ లో “రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం” పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి, మంత్రులు, సలహాదారులు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఎంపీ లు, కోల్ బెల్ట్ ఎమ్మేల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సింగరేణి సీఎండీ బలరామ్ నాయక్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రం నుంచి సివిల్స్ ప్రిలిమ్స్ పాసైన అభ్యర్థులకు “సింగరేణి సంస్థ” ద్వారా ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుంది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App