జూలై 16, 2026

WhatsApp Image 2024 02 04 at 10.57.59 PM

TRINETHRAM NEWS

మీడియా స‌మావేశంలో డిప్యూటీ సీఎం, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ

విజయవాడలో బాబు 40 గుడుల్ని కూల్చితే ఒక్క ముక్క అయినా రాశావా రామోజీ ..?

చంద్రబాబు చేసిన పాపాలకు, దుర్మార్గాలకు ఆయన్ను దేవుడు క్షమించడు

బాబు హయాంలోనే దేవాలయాల పవిత్రతను మంటగలిపారు.. విగ్రహాల్ని ధ్వంసం చేసి చెత్త డబ్బాల్లో పడేశారు..

కనకదుర్గమ్మ గుళ్లో బాబు తాంత్రిక పూజలు చేయించింది నిజం కాదా..?

అబద్ధాల చంద్రబాబుకు వత్తాసు పలకడానికి రామోజీ సిగ్గుపడాలి

మా ప్రభుత్వంపై బుద్ధి, జ్ఞానం లేని రామోజీ విషపు రాతల్ని ఖండిస్తున్నాం..

డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఫైర్‌

దేవుని ఆశీస్సులతో మళ్లీ సీఎంగా జగన్‌

జగన్‌ చెప్పిందే చేస్తాడు.. చేసిందే చెబుతాడు

ఆయన మార్క్‌ పరిపాలన ప్రజల మెదళ్లలో నాటుకుపోయింది

కనుకనే, నిన్న మా పార్టీ ‘సిద్ధం’ సభ సక్సెస్‌ అయ్యింది

డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ వెల్లడి

You cannot copy content of this page