
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 15 : ఈరోజు కూకట్ పల్లి నియోజకవర్గం భరత్ నగర్ కాలనీ లోని శ్రీ హరి హరక్షేత్ర దేవస్థాన చైర్మన్ పి నాగిరెడ్డి , నాగరాజు ఆహ్వానం మేరకు శ్రీశ్రీశ్రీ త్రిమూర్తి స్వరూప గురు దత్తాత్రేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో కూకట్పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ప్రత్యేక పూజలలొ పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకున్నారు.ఈ గురు దత్తాత్రేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో కూకట్ పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు. ఎన్.నాగేంద్రబాబు ,కొల్లా శంకర్ ,పండుగ సూర్య, పోలే బోయిన శ్రీనివాస్,దుర్గా,ప్రసాద్ ,రాము ,సుదర్శన్ ,మురళీ ,ప్రసాద్ ,కిరణ్,జనార్ధన్,భీమరాజు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
